Home » , , , » Pawan Kalyan re-entry in to AP Politics

Pawan Kalyan re-entry in to AP Politics

cinemayam on Wednesday, March 5, 2014 | 12:04 AM

Pawan Kalyan re-entry in to AP Politics. Power Star Pawan Kalyan's entry into 2014 elections.Pawan in Politics again.
 పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్త ఈమధ్య సంచలనాన్నే సృష్టించింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్, అన్న చిరంజీవి మూన్నాళ్ళ ముచ్చటగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ ప్రచార సారధ్యం వహించడం అందరికి గుర్తున్దేవుంటుంది. అప్పుడు అది సొంత పార్టీ, కాని ఇప్పుడు ఆ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసి పోయింది.  పాపం తనకి బుద్ది నిలకడ ఉండదని ఎప్పటికప్పుడు నిరూపించుకునే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏపార్టీలో చేరి సందడి చేయనున్నాడో వేచిచూడాలి...
Share this article :

Exclusive Offers ...

Most Hottest Photos

 
Support : Idle Videos | Video Clicks | Cinemayam
Copyright © 2013. Cinemayam - Actress Hot Photos Gallery,Hot Photos,TV Anchors,Hot Pics Gallery - All Rights Reserved
Template Created by Cinemayam Published by Cinemayam
Proudly powered by Blogger