Home » , , » Chiranjeevi in Nayak Movie Editing

Chiranjeevi in Nayak Movie Editing

cinemayam on Saturday, January 5, 2013 | 2:17 AM

Nayak posters, Nayak, Ramcharan Nayak, Kajal Agarwal Nayak stills, Nayak review. Nayak movie First Review. Nayak First Review on Internet

రాంచరణ్ నాయక్  ఎడిటింగ్ లో చిరంజీవి

ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవికి మాస్ పల్స్ బాగా తెలుసు. హీరోగా నటించిన చిత్రాలని బెటర్ రేంజ్కి తెసుకేల్లడంలో ఆయన మార్పు చేర్పులు బాగా ఉపకరించేవని దర్శకులు చెప్పేవారు. సినిమా విడుదలకి ముందే అది హిట్టో ఫట్టో చిరంజీవి ఖచ్చితంగా చేప్పేస్తారట. ఆ అనుభవంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలని ముందే చూసేసి వాటి మార్పులని డైరెక్టర్లకి సుచిస్తారట. మగధీర సినిమా క్లైమాక్స్ లెంగ్త్ ఎక్కువైందని రాజమౌళికి సజెస్ట్ చేసాడట...ఆ విషయాన్నీ రాజమౌళి కుడా చెప్పారు. ఈమద్య రచ్చ మూవీ కి కూడా ఎడిటింగ్ లో కూర్చొని మార్పులని చెప్పారట. అలాగే ఇప్పుడు వి.వి.వినాయక్  మూవీ Nayak ఫైనల్ ఎడిట్ కూడా చూసి మార్పులు చెప్పారట....చిరంజీవి అంటే యెనలేని అభిమానం వున్న వినాయక్ ఆ మార్పులని అప్పుడే అమలు చేసేసారట...

ఎంతైనా హిట్లర్ మాటా మజాకా....మరి ఈసారి కూడా చిరంజీవి suggestions వర్క్ అవుతాయో లేదో వీచి చూడాలి మరి.....


Share this article :

Exclusive Offers ...

Most Hottest Photos

 
Support : Idle Videos | Video Clicks | Cinemayam
Copyright © 2013. Cinemayam - Actress Hot Photos Gallery,Hot Photos,TV Anchors,Hot Pics Gallery - All Rights Reserved
Template Created by Cinemayam Published by Cinemayam
Proudly powered by Blogger